రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

56చూసినవారు
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
రోహిత్ శర్మ మైదానంలో అలవోకగా సిక్సర్లు బాది విధ్వంసం సృష్టిస్తారు. దీని వెనుక అతడి ఫిట్‌నెస్ పాత్ర ఎంతో ఉంది. రోహిత్ కచ్చితంగా డైట్ ఫాలో అవుతారు. ఉదయాన్నే గుడ్లు, ఓట్స్, పండ్లు తీసుకుంటారు. మధ్యాహ్నం బ్రౌన్ రైస్, చికెన్, వెజిటబుల్స్ తింటారు. రాత్రి పూట గ్రిల్డ్ ఫిష్, సలాడ్, బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకుంటారు. కాగా రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినా.. ఫిట్‌గా ఉండేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పట్లేదు.

సంబంధిత పోస్ట్