14న ’టిల్లు 2‘ ట్రైలర్ విడుదల

530చూసినవారు
14న ’టిల్లు 2‘ ట్రైలర్ విడుదల
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘టిల్లు-2'. మల్లిక్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్