కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాలి!

77చూసినవారు
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాలి!
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని రకాలు ఆహార పదార్థాలను తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 అధికంగా ఉండే చేపలను తినడం వల్ల కిడ్నీ వాపు తగ్గుతుంది. ఇంకా తృణధాన్యాలలో ఫైబర్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్