NPS ఖాతా తెరవాలంటే..

75చూసినవారు
NPS ఖాతా తెరవాలంటే..
ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులో ప్రారంభించొచ్చు. eNPS వెబ్‌సైట్‌ సాయంతో ఆన్‌లైన్‌లోనూ ఖాతా తెరిచే సదుపాయం ఉంది. eNPS వెబ్‌సైట్‌లో ఎన్‌పీఎస్‌పై క్లిక్‌ చేయగానే ‘'NPS Vatsalya’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి పుట్టిన తేదీ, పాన్‌నంబర్‌, మొబైల్‌, ఇ- మెయిల్‌ ఐడీ వివరాలను సమర్పించి ‘Begin Registration’పై క్లిక్‌ చేయాలి. వెంటనే ఓటీపీని ఎంటర్‌ చేసి వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి ఖాతా తెరవచ్చు.

సంబంధిత పోస్ట్