ప్రపంచవ్యాప్తంగా సాగునీటి పారుదల ఎంత శాతం మేరకు విస్తరించింది?

75చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా సాగునీటి పారుదల ఎంత శాతం మేరకు విస్తరించింది?
ప్రపంచ దేశాల ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల గణాంకాలపై అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్‌, చైనాకు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం 21వ శతాబ్దం తొలి 15 ఏళ్లలో (2000-2015) ప్రపంచవ్యాప్తంగా సాగునీటి పారుదల 11 శాతం మేరకు విస్తరించింది. 2000-2015 మధ్యకాలంలో 29.7 కోట్ల హెక్టార్ల నుంచి 33 కోట్ల హెక్టార్లకు పెరిగింది. భారత్‌ 85 లక్షల హెక్టార్లలో సాగుభూమికి అదనంగా నీటి పారుదల సదుపాయాన్ని విస్తరింపజేసుకోనుంది.

సంబంధిత పోస్ట్