నేటి బంగారం ధరలు (05-03-2022)

18549చూసినవారు
నేటి బంగారం ధరలు (05-03-2022)
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.400 పెరిగి రూ.47,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగి రూ.52,040 కి చేరింది. నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.72,500 వద్ద కొనసాగుతోంది.

చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb