నేడు డైరెక్టర్ శంకర్ బర్త్ డే.. విషెస్ తెలిపిన గేమ్ ఛేంజర్ టీమ్

53చూసినవారు
నేడు డైరెక్టర్ శంకర్ బర్త్ డే.. విషెస్ తెలిపిన గేమ్ ఛేంజర్ టీమ్
భారతీయ సినిమా రంగంలోని ప్రముఖ దర్శకుల్లో ఒకరైన 'ఎస్‌.శంకర్‌' పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు గేమ్ ఛేంజర్ టీమ్ బర్త్ డే విషెస్ తెలిపారు. మొదటి సినిమా ‘జెంటిల్‌మెన్‌’ చిత్రం నుంచి ఈమధ్య రిలీజ్‌ అయిన ‘భారతీయుడు 2’ వరకు శంకర్ చేసిన ప్రతి సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందినదే. మేకింగ్‌పరంగా, టేకింగ్‌ పరంగా ఏ దర్శకుడూ చూపించని కొత్తదనాన్ని శంకర్ చూపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్