ఊహించని విధంగా ఏపీ ఫలితాలు: జగన్

549చూసినవారు
ఊహించని విధంగా ఏపీ ఫలితాలు: జగన్
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ అన్నారు. ఐ ప్యాక్ టీమ్‌తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ పొలిటికల్ అనాలసిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఊహించని ఫలితాలు ఏపీలో వస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్