నేడు జాతీయ సోదరుల దినోత్సవం

74చూసినవారు
నేడు జాతీయ సోదరుల దినోత్సవం
మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్‌, మదర్స్‌ డే, లవర్స్‌ డే మాదిరి బ్రదర్స్‌ డేగా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్‌ చెప్పొచ్చు. 2005 నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది.

సంబంధిత పోస్ట్