నేడు తెలంగాణ ఇంజనీర్స్ డే

73చూసినవారు
నేడు తెలంగాణ ఇంజనీర్స్ డే
నేడు తెలంగాణ ఇంజనీర్స్ డే. ప్రతి సంవత్సరం తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం జూలై 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినం సందర్భంగా జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంతి ఉత్సవాలను ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఘనంగా జరిపింది.

సంబంధిత పోస్ట్