నేడే రక్షా బంధన్ పండుగ

63చూసినవారు
నేడే రక్షా బంధన్ పండుగ
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ ప్రేమకు అమూల్యమైన వేడుక. ఈ పండుగ సోదరసోదరీమణులు మధ్య అందమైన అనుబంధానికి అంకితం చేయబడింది. సోదరులు కూడా రాఖీ పండుగ రోజున వారి సోదరీమణులకు బహుమతి ఇచ్చి జీవితాంతం రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. సోదరులు సోదరీమణులను రక్షించడానికి, శ్రద్ధ వహించడానికి.. రాఖీ పండుగ ఆప్యాయత, విశ్వాసం, నిస్వార్థ ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తుంది.

సంబంధిత పోస్ట్