నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ

56చూసినవారు
నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్