నేడు పులుల దినోత్సవం

70చూసినవారు
నేడు పులుల దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 2010 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ టైగర్‌ సమ్మిట్‌లో జూలై 29వ తేదీని ‘ప్రపంచ పులుల దినోత్సవం’ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా జూలై 29వ తేదీన ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్