TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో పెళ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కిరణ్ అనే వరుడు ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వరుడి మృతితో ఇరు ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.