విషాదం.. 30కి చేరిన మృతుల సంఖ్య

1889చూసినవారు
విషాదం.. 30కి చేరిన మృతుల సంఖ్య
కొత్త సవత్సరం ప్రారంభం రోజే జపాన్‌ భారీ భూకంపాలతో విలవిలాడింది. జపాన్‌ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రిఫిక్షర్‌ సమీప ప్రాంతాల్లో సోమవారం సుమారు 155 సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజే 7.6 తీవ్రతతో భారీ భూకంపం కూడా వచ్చింది. మంగళవారం కూడా ఆరుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకూ సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని జపాన్‌ మీడియా వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్