టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

77చూసినవారు
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగం శెట్టి మృతి చెందారు. ఆయన దుబాయ్ లో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం.. గం.. గణేశా' సినిమాకు కేదార్ నిర్మాతగా పనివేశారు. బన్నీ వాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సెలగం శెట్టి సన్నిహితుడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్