భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం (VIDEO)

81చూసినవారు
భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధంగా ఉంది. ఐఐటీ మద్రాస్ రైల్వే మంత్రిత్వ శాఖ మద్దతుతో 422 మీటర్ల పొడవైన టెస్ట్ ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ టెస్ట్ ట్రాక్ ఫలితం ప్రకారం 350 కి.మీ.లను కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అంటే ఢిల్లీ నుండి జైపూర్‌కు దాదాపు 300 కి.మీ.లను అరగంటలోపే వెళ్లవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్