విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత

54చూసినవారు
విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆల్బర్ట్ S.రడ్డీ (94) కన్నుమూశారు. 1965లో ‘వైల్డ్ సీడ్’ సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1972లో ‘గాఢ్‌ఫాదర్’ మూవీతో ఆల్బర్ట్ పేరు మారుమోగింది. ఉత్తర చిత్రం విభాగంలో అది ఆస్కార్ అవార్డును అందుకుంది. అలాగే 2004లో విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ‘మిలియన్ డాలర్ బేబీ’కి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్