ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు

61చూసినవారు
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 128 పాయింట్లు తగ్గి 75,864 వద్ద నిఫ్టీ 72 పాయింట్లు కుంగి 22,877 వద్ద కొనసాగుతున్నాయి. టెక్‌మహీంద్రా, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఎంఅండ్‌ఎం, జొమాటో షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.96గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్