స్టాంప్స్,రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇతర మహిళలతో ఉన్న ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో భార్య అనసూయరాణి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత రాత్రి కూడా అతడు భార్యపై దాడి చేయగా, ఆ వీడియో వైరల్‌గా మారింది.