'ప్రయాణం' చేస్తే వయసు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది: అధ్యయనం

50చూసినవారు
'ప్రయాణం' చేస్తే వయసు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది: అధ్యయనం
వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే, ఆయుష్షును మరిన్ని సంవత్సరాలు పెంచే సులభమైన పరిష్కార మార్గం ‘ప్రయాణం’ అని నూతన అధ్యయనం చెబుతోంది. ప్రయాణం వృద్ధాప్య ప్రక్రియను మందగించేలా చేస్తుందని, సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి బాటలు వేస్తుందని 'జర్నల్ ఆఫ్ ట్రావెల్ రీసెర్చ్‌'లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. పర్యాటకం అంటే కేవలం విశ్రాంతి, వినోదం మాత్రమేనని భావించొద్దని, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్