సిరాజ్‌పై ఫైర్ అయిన ట్రావిస్ హెడ్ (వైరల్ వీడియో)

66చూసినవారు
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ హెడ్ 140 పరుగులు చేశాడు. సిరాజ్ వేసిన యార్కర్‌ను ఆడడంలో విఫలమై అతను బౌల్డ్ అయ్యాడు. ఈ సందర్భంగా సిరాజ్ హెడ్ పై ఫైర్ అయ్యాడు. ఆగ్రహంతో ఊగిపోతూ పెవిలియన్ వైపు వెళ్లిపో అన్నట్టుగా చేయి చూపించారు. హెడ్ ​​కూడా సిరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్‌కి బౌండరీలు బాదడంతో నిరాశతో సిరాజ్ ఇలా ప్రవర్తించాడని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్