హెపటైటిస్ వ్యాధి చికిత్సలు

69చూసినవారు
హెపటైటిస్ వ్యాధి చికిత్సలు
హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ లకు చికిత్స చేయకుండా వదిలేస్తే అవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. హెపటైటిస్‌ ఏ కు ప్రత్యేక చికిత్స అంటూ లేదు. కానీ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ సీ మందుల ద్వారా మాత్రమే నయమవుతుంది. హెపటైటిస్ బీని వాక్సిన్ ద్వారా నిరోధించవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే బీ, డీ రెండూ నయమవుతాయి. హెపటైటిస్ ఈ చికిత్స ద్వారా నయమవుతుంది.

సంబంధిత పోస్ట్