హెపటైటిస్ వ్యాధి లక్షణాలు

561చూసినవారు
హెపటైటిస్ వ్యాధి లక్షణాలు
హెపటైటిస్ ఏ లక్షణాలు: జ్వరం, పొత్తికడుపునొప్పి, కామెర్లు, మూత్రం నల్లగా రావడం.
హెపటైటిస్ బీ లక్షణాలు: కామెర్లు, బలహీనత, వాంతులు, పొత్తికడుపునొప్పి.
హెపటైటిస్ సీ లక్షణాలు: జ్వరం, బలహీనత, కామెర్లు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, నల్లటి రంగులో మలం రావడం. హెపటైటిస్ డీ, ఈ లక్షణాలు: జ్వరం, బలహీనత, కామెర్లు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, పొత్తి కడుపు నొప్పి, నల్లటి మలం.

సంబంధిత పోస్ట్