మోడలింగ్ ద్వారా సినిమా ఛాన్స్ సంపాదించిన త్రిష

82చూసినవారు
మోడలింగ్ ద్వారా సినిమా ఛాన్స్ సంపాదించిన త్రిష
తమిళనాడులోని చెన్నైలో 1983 మే 4న కృష్ణన్‌, ఉమ దంపతులకు జన్మించింది త్రిష. బీబీఏ డిగ్రీ చేసిన త్రిష మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో కెరీర్ ప్రారంభించింది. 1999లో మిస్‌ చెన్నై కిరీటం దక్కించుకుంది. 2001లో మిస్‌ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్‌ టైటిల్‌ కూడా అందుకుంది. చిన్నతనంలో సైకాలజిస్టు అవ్వాలనుకున్న త్రిష.. తర్వాత ఆలోచన మార్చుకుని మోడల్ అయ్యింది. ఓ ఆల్బమ్ ద్వారా సినిమా త్రిషకు అవకాశం వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్