'విడాముయ‌ర్చి' నుంచి త్రిష‌ ఫ‌స్ట్ లుక్ విడుదల

65చూసినవారు
'విడాముయ‌ర్చి' నుంచి త్రిష‌ ఫ‌స్ట్ లుక్ విడుదల
కోలీవుడ్ స్టార్ న‌టుడు అజిత్‌ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం 'విడాముయ‌ర్చి'. మగిజ్ తిరుమేని దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి అజిత్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా త్రిష ఫ‌స్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్