ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

71చూసినవారు
ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఎయిమ్స్‌.. 97 నాన్‌-అకడమిక్‌ సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (కాంట్రాక్ట్‌) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌/ డీఎం, ఎంసీహెచ్‌)/ ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ తేదీ 21-05-2024. వివరాల కొసం అధికారిక వెబ్‌సైట్‌ https://aiimsgorakhpur.edu.in/ ను చూడవచ్చు.

సంబంధిత పోస్ట్