చెత్త ట్రక్కును నడుపుతున్న ట్రంప్.. వీడియో వైరల్

59చూసినవారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ట్రంప్‌ మద్దతుదారులను చెత్తతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వినూత్నంగా స్పందించారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అని రాసి ఉన్న చెత్త ట్రక్కును ట్రంప్‌ నడిపారు. తాజాగా ట్రక్కును నడుపుతూ విస్కాన్సిన్‌ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్