వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు

60చూసినవారు
వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంజాన్ పవిత్ర నెల సందర్భంగా వైట్ హౌస్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "రంజాన్ ఆధ్యాత్మిక చింతన, స్వీయ నియంత్రణను ప్రతిబింబించే పవిత్ర సమయం. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసం పాటిస్తూ, ప్రార్థన, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం అందరం ఆకాంక్షిస్తాం" అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్