రేపే ట్రంప్ ప్రమాణస్వీకారం!

64చూసినవారు
రేపే ట్రంప్ ప్రమాణస్వీకారం!
అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్‌లో మంచు, చలి కారణంగా ఇండోర్‌లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 11డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 40 ఏళ్ల తర్వాత ఇండోర్‌లో అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరుతుంది. ఈ కార్యక్రమానికి టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్