టీఎస్ ఈఏపీసెట్: ఈనెల 11న ప్రైమరీ కీ విడుదల

57చూసినవారు
టీఎస్ ఈఏపీసెట్: ఈనెల 11న ప్రైమరీ కీ విడుదల
తెలంగాణ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు బుధవారంతో ముగియగా, ఈనెల 11న ప్రైమరీ ‘కీ’ని విడుదల చేయనున్నట్లు కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. అదే రోజు రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రం కూడా రిలీజ్ చేస్తామన్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 13న ఉదయం 11 లోగా తెలపాలని సూచించారు. కీ, రెస్పాన్స్‌ షీట్ల కోసం https://eapcet,tsche.ac,.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్