ట్విటర్‌ పిట్ట లోగో వేలం

54చూసినవారు
ట్విటర్‌ పిట్ట లోగో వేలం
ట్విట్టర్ అంటే మనకి ఇప్పటికీ గుర్తుకువచ్చేది బ్లూ బర్డ్. అదేనండి మన ట్విట్టర్ పిట్ట. ఒకప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్‌ వద్ద దర్శనమిచ్చిన ఐకానిక్‌ బ్లూబర్డ్ లోగో అది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌గా పేరు మార్చారు. దీంతో తొలగించిన బ్లూ బర్డ్‌ లోగోను నిర్వాహకులు వేలం వేయగా.. 35 వేల డాలర్లు ధర పలికింది.

సంబంధిత పోస్ట్