వంతెనపై కారు బీభత్సం.. ఒకరు మృతి

79చూసినవారు
వంతెనపై కారు బీభత్సం.. ఒకరు మృతి
AP: తూర్పుగోదావరి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెనపై రెండు ద్విచక్రవాహనాలను కారు ఢీకొట్టింది. దీంతో వంతెనపై నుంచి వాడపల్లి రోడ్డుపై పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్