ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. మాజీ మంత్రి హరీష్ దిగ్భ్రాంతి

62చూసినవారు
ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. మాజీ మంత్రి హరీష్ దిగ్భ్రాంతి
TG: హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు గుర్తించారు. స్పాట్‌లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్