ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)

58చూసినవారు
ఉత్తరాఖండ్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. న్యూయార్క్ నుంచి వచ్చిన అమిత్ సికందర్, బుద్దేవ్ మజుందార్ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారు. రుద్రప్రయాగకు 5 కి.మీ ముందు పర్వతం నుండి మందపాటి రాయి నేరుగా ట్రావెలర్ పై పడింది. ఈ ఘటనలో ట్రావెలర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్