వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే..

54చూసినవారు
వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే..
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. విషపూరితమైన పాములు, పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. పాములు మాత్రం ఈ వర్షాకాలంలో ఇళ్లలోకి.. పెరట్లోకి వస్తుంటాయి. పాములు రాకుండా ఆవాల నూనెలో వెల్లుల్లిని చూర్ణం చేసి ఇంటి చుట్టూ పిచికారీ చేయడం వల్ల పాములు రాకుండా ఉంటాయి. మీ ఇంటి బెడ్‌పై ఫినైల్‌ను పిచికారీ చేస్తే ఘాటైన వాసనకు పాములు పారిపోతాయి. పాములను ఇంట్లోకి రాకుండా చేయడానికి వెనిగర్, కిరోసిన్ నూనెను ఉపయోగించవచ్చు.

సంబంధిత పోస్ట్