మ్యూల్స్‌ నుంచి వసూళ్లు.. క్రిప్టోకరెన్సీలోకి మార్పు

78చూసినవారు
మ్యూల్స్‌ నుంచి వసూళ్లు.. క్రిప్టోకరెన్సీలోకి మార్పు
నిందితులు మ్యూల్స్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్న సొమ్మును తరువాత ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా ఇతర ఖాతాల్లోకి తరలించినట్లు తేలింది. ఆపై క్రిప్టోకరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. దర్యాప్తులో హైదరాబాద్‌కు చెందిన మ్యూల్‌ అతీర్‌పాషాతోపాటు సయ్యద్‌ ఖాజా హసీముద్దీన్, అరాఫత్‌ ఖాలేద్‌ మొహియుద్దీన్‌లను అరెస్టు చేసి విచారించడంతో క్రిప్టో దందా బహిర్గతమైంది. ఈ పనికిగాను వీరికి 10-20% కమీషన్‌ను ఆశ చూపినట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్