వివో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు లాంఛ్.. ధర ఎంతంటే?

60చూసినవారు
వివో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు లాంఛ్.. ధర ఎంతంటే?
చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో వీ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లో లాంఛ్ చేసింది. వివో వీ40ప్రో, వివో వీ40 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్లను 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆవిష్కరించిది. ఆగస్టు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇక వివో వీ40ప్రో ధర రూ.49,999, వివో వీ40 ధర రూ.36,999గా కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్