వినియోగదారులకు సిబిల్ స్కోర్ లేకుంటే ఉండే నష్టాలు

58చూసినవారు
వినియోగదారులకు సిబిల్ స్కోర్ లేకుంటే ఉండే నష్టాలు
వినియోగదారులకు సిబిల్ స్కోర్ లేనట్లయితే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. రుణాలు సమయానికి చెల్లించకపోవడం, ఈఎంఐలో ఆలస్యం కావడం తదితర కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాల ఈఎంఐలు, ఇతర చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని గమనించాలి. సిబిల్ స్కోర్ లేకపోతే బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్