ఇవాళ్టితో ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర

83చూసినవారు
ఇవాళ్టితో ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 25న పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్