నిరుద్యోగులు అధైర్యపడకండి: సీఎం రేవంత్

57చూసినవారు
నిరుద్యోగులు అధైర్యపడకండి: సీఎం రేవంత్
సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో.. నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు సాధించిన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆయన ఎంపిక పత్రాలను అందజేశారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్