VIDEO:రన్నింగ్ బస్సులో నుంచి పడిపోయింది

80చూసినవారు
ప్రయాణాలలో ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఈ నెల 2న షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న బస్సు నుంచి ఓ మహిళ అకస్మాత్తుగా జారి కింద పడింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని సేలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్