దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం: ఖర్గే

72చూసినవారు
దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం: ఖర్గే
లోక్‌సభ ఎన్నికల్లో అతిపెద్ద సమస్య బీజేపీ తీసుకొచ్చిన నిరుద్యోగం అని AICC అధ్యక్షులు ఖర్గే అన్నారు. ఆదివారం ఆయన దీనిపై ట్వీట్ చేశారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. ఈ సమస్యకు కాంగ్రెస్ పరిష్కారం చూపిస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ‘యువ న్యాయం' కింద యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తద్వారా వారి కెరీర్‌కు కొత్త మార్గాలు సృష్టిస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్