పాపం కావ్య.. క్షణాల్లో మారిన రియాక్షన్!

6498చూసినవారు
పాపం కావ్య.. క్షణాల్లో మారిన రియాక్షన్!
శనివారం రాత్రి ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగి ఆడారు. ఆయన సిక్సులు కొడుతున్నప్పుడు జట్టు యజమాని కావ్య మారన్ గంతులు వేస్తూ కనిపించారు. అయితే చివరి ఓవర్లో 5 బంతుల్లో జస్ట్ 7 రన్స్ చేయాల్సి ఉండగా ఓడిపోవడంతో ఆమె డీలా పడ్డారు. ఈ రెండు రియాక్షన్‌లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్