యూపీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం (వీడియో)

81చూసినవారు
యూపీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. లలిత్పూర్ జిల్లా తల్బెహత్ కొత్వాలి ప్రాంతంలోని ముక్తిధామ్ ముందు రోడ్డుపక్కన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతుడి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్