బ్లాంకేట్స్ అమ్ముతూ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు.. వీడియో

64చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలో హనుమాన్ వాడలో బ్లాంకేట్స్ అమ్ముతూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు శ‌నివారం ఉద‌యం ఇళ్ల‌లోకి చొర‌బ‌డ్డారు. ముగ్గురు వ్యక్తులు బ్లాంకెట్స్ తీసుకోండి అంటూ ఇళ్ల‌లోకి చొరబడడంతో మహిళలు కేకేలు వేసిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి రావడంతో వ్యక్తులని మ‌హిళ‌లు బంధించారు. అంతేకాకుండా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్