జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన UPI పేమెంట్స్

55చూసినవారు
జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన UPI పేమెంట్స్
యూపీఐ పేమెంట్స్‌లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) వెల్లడించిన డేటా ప్రకారం.. సగటున ప్రతి రోజూ 46.6 కోట్ల లావాదేవీల్లో రూ.66,950 కోట్ల చెల్లింపులు జరిగాయి. గత మే నెలలో రూ.20.44 లక్షల కోట్లు, జూన్ నెలలో రూ.20.07 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్ జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్