విద్యా కమిషన్‌లో అర్బన్‌ నక్సల్స్‌: బండి సంజయ్

60చూసినవారు
విద్యా కమిషన్‌లో అర్బన్‌ నక్సల్స్‌: బండి సంజయ్
తెలంగాణ విద్యా కమిషన్‌లో అర్బన్‌ నక్సల్స్‌ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ‌ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్‌ పెంచారని ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్