యూఎస్‌లో హాట్ టాపిక్‌గా ‘ఉషా చిలుకూరి’

73చూసినవారు
యూఎస్‌లో హాట్ టాపిక్‌గా ‘ఉషా చిలుకూరి’
అమెరికా ఎన్నికలలో తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును రిపబ్లికన్ పార్టీ ఖరారు చేసింది. ఈయన భార్య ఉషా చిలుకూరి.. భారత సంతతికి చెందిన మహిళ. 2014లో వెన్స్‌ను పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిన్ అయిన వెన్స్.. యేల్ యూనివర్సిటీలో చదువుకుంటోన్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. పెళ్లి తరువాత ఉషా రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయ్యారు.

సంబంధిత పోస్ట్