వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. వాము ఆకు తింటుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా, బరువు ఉన్న వారు దీనిని వాము ఆకులు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. అలాగే, ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటీ పవర్ ని మెరుగుపరుస్తాయి.